రాష్ట్ర బెస్ట్‌ ఉర్ధూ టీచర్‌గా షేక్‌ సుభాని | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బెస్ట్‌ ఉర్ధూ టీచర్‌గా షేక్‌ సుభాని

Nov 11 2025 5:41 AM | Updated on Nov 11 2025 5:41 AM

రాష్ట్ర బెస్ట్‌ ఉర్ధూ టీచర్‌గా షేక్‌ సుభాని

రాష్ట్ర బెస్ట్‌ ఉర్ధూ టీచర్‌గా షేక్‌ సుభాని

మామిడికుదురు: స్థానిక జెడ్పీహెచ్‌ స్కూల్లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కాకినాడకు చెందిన షేక్‌ సుభానిని రాష్ట్ర బెస్ట్‌ ఉర్ధూ టీచర్‌గా ఎంపిక చేశారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ఉర్ధూ అకాడమీ సుభానిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం విజయవాడలో జరిగే సమావేశంలో ఈ అవార్డును అందజేస్తారని స్కూల్‌ హెచ్‌ఎం బి.చిరంజీవిరావు సోమవారం తెలిపారు. రాష్ట్ర బెస్ట్‌ టీచర్‌ అవార్డుకు ఎంపికై న షేక్‌ సుభానిని స్కూల్‌ ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement