రీసెంట్‌గానే హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు.
ఇందులో రెహమాన్ గ్రూప్‌లో పాటలు పాడిన మంగ్లీ..
షో తెర వెనక జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఇందులో 'పెద్ది' హీరోహీరోయిన్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారు.


