ఏటా స్వాములను శబరిమల దర్శనానికి తీసుకుని వెళ్తున్నాం. ఈ ఏడాది కొత్తగా 18 మంది కన్నె స్వాములు మాలధారణ చేశారు. మాలధారణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన పెరిగి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
– పులగం శ్రీనివాసరెడ్డి,
గురుస్వామి, రాయవరం
నిష్టగా దీక్ష చేస్తే ఫలితం
ఇప్పటి వరకు 35 సార్లు మాలధారణ చేయగా, ఈ ఏడాది 36వ సారి మాలధారణ చేశాను. ఇది భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఎంత నిష్టగా దీక్ష చేస్తే అంత ఫలితం ఉంటుంది. నాలుగు సంవత్సరాలుగా రోజూ 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం
– తోట తాతాజీ, గురుస్వామి, కనకాలపేట
●
మాలధారణతో మనసు ప్రశాంతం
మాలధారణతో మనసు ప్రశాంతం


