హైదరాబాద్‌లో కారు బీభత్సం.. | Woman Car Rash Driving At Old City Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కారు బీభత్సం..

Dec 18 2020 9:25 AM | Updated on Dec 18 2020 11:15 AM

Woman Car Rash Driving At Old City Hyderabad - Sakshi

సాక్షి, హైదారబాద్‌: పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్‌లో ఇంటి ముందు కూర్చోని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా రివర్స్‌లో వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. కాగా కారును మహిళ డ్రైవ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement