ఆన్‌లైన్‌ క్లాస్‌లో అశ్లీల వీడియో | Objectionable Video Played In Classroom In Karnataka | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్లాస్‌లో అశ్లీల వీడియో

Mar 2 2022 1:30 PM | Updated on Mar 2 2022 1:35 PM

Objectionable Video Played In Classroom In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: గూగుల్‌ మీట్‌ ద్వారా ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధిస్తున్న సమయంలో అశ్లీల వీడియో ప్రసారమైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్‌ క్లాస్‌ జరుగుతున్న సమయంలో లింక్‌లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి అశ్లీల వీడియో పెట్టాడు.

గమనించిన టీచర్‌ క్లాస్‌ను బంద్‌ చేసింది. ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో గుర్తించి శిక్షించాలని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement