ప్రసాదంపాడులో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు | Gas Cylinder Blast In House At Vijayawada | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు..

Dec 7 2020 4:09 PM | Updated on Dec 7 2020 4:36 PM

Gas Cylinder Blast In House At Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: విజయవాడ ప్రసాదంపాడులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిరి రోడ్డుపై పడింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement