జాతీయ పతకమే ఏకై క లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జాతీయ పతకమే ఏకై క లక్ష్యం

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

ఇప్పటికి నాలుగు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాము. మా నాన్న ఆటో నడుపుతూ కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. నాన్న పడే కష్టానికి ప్రతిఫలంగా జాతీయ స్థాయిలో పతకం సాధించి మా కుటుంబానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా శిక్షణ తీసుకుంటున్నాం. ఇటీవల విశాఖపట్టణం కేడీ పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించడం సంతోషంగా ఉంది. మైదానంలో ఇద్దరం ఒకరికొకరు సలహాలు, మెళుకువలు తెలుసుకుంటూ రాణిస్తున్నాం. రాబోయే పోటీల్లో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తాం. – రాహుల్‌, యువదర్శిని, భరత్‌నగర్‌, చిత్తూరు నగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement