ఐఫోన్ ప్రియుల కోసం టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల మడతపెట్టే ఫోన్ ‘డ్యువో’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను దక్కించుకునేందుకు ఎప్పటిలాగే టెక్ లవర్స్ ఆసక్తి కనబరిచారు. యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరి మరీ మడతపెట్టే ఫోన్లు కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది నెటిజనులు సరదా కామెంట్లు పెట్టారు.
ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ హై ఎండ్ మోడల్ ధర నాలుగున్నర లక్షల రూపాయలు ఉంది. ఈ ధరలపై సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ రేటుకి కారు లేదా బైకు వచ్చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా పలు రకాల వీడియోలతో నెటిజనులు నవ్వులు పూయిస్తున్నారు. ఐఫోన్ ధరల మాట ఎలా ఉన్నా ఈ మీమ్స్ మాత్రం తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. వీటిని చూసినవారంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు.. ఎందుకో తెలుసా?
#Iphone18 ProMax #Effect .....😂😂 pic.twitter.com/GM1QM6zVwD
— హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) September 15, 2026
4L ki inko 1L kalipisthey Alto vachesthadi🫡
#IPhone18 #IPhone17 #AppleEvent pic.twitter.com/ByMYOi8Kl5— Fukkard (@Fukkard) September 10, 2026
₹4,50,000 for Foldable iPhone? 😳
-#iPhoneDuo #Apple #iPhone18 #iphone pic.twitter.com/d6KHsF26Pt— Ankit Uttam (@ankituttam) September 10, 2026
Rammurthy Avre and friends react to the recent #apple launch and how expensive things are getting. pic.twitter.com/4D5JOYFK3N
— Danish Sait (@DanishSait) September 11, 2026
Thank you #apple pic.twitter.com/97gi9hGHbM
— Pushpendra Singh (@pushpendrakum) September 11, 2026
सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek
सासऱ्याने हुंड्यात #Apple iPhone Duo कबूल केला pic.twitter.com/aH3RBdOsek
— Sanket (@BTechComedian) September 10, 2026
Me trying to justify buying iPhone 18 to my parents: 😭#iphone #Apple pic.twitter.com/e4wc92nnrU
— escape.1 (@xescape18) September 10, 2026


