పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా.. | Today Gold And Silver Prices August 31st, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..

Aug 31 2026 11:00 AM | Updated on Aug 31 2026 11:30 AM

Gold, Silver Prices Fall Again - Today Gold Rate, Silver Price

దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు మరింత దిగివచ్చాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా ఊరట లభించింది. ఇక వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold and silver prices today1
1/5

Gold and silver prices today2
2/5

Gold and silver prices today3
3/5

Gold and silver prices today4
4/5

Gold and silver prices today5
5/5

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement