ఒక్క పాఠశాల నుంచే 21 మంది.. | - | Sakshi
Sakshi News home page

ఒక్క పాఠశాల నుంచే 21 మంది..

Nov 10 2025 7:40 AM | Updated on Nov 10 2025 7:40 AM

ఒక్క పాఠశాల నుంచే 21 మంది..

ఒక్క పాఠశాల నుంచే 21 మంది..

ఖమ్మంస్పోర్ట్స్‌: వేంసూరు మండలం కుంచపర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు 72 మంది అయితే, అందులో 21 మంది రాష్ట్రస్థాయి పోటీ లకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు జి.శివ ఆదివారం వెల్లడించారు. ఇంకా రెండు క్రీడాంశాల్లో దాదాపు ఐదుగురు క్రీడాకారులు ఎంపిక కావొ చ్చన్నారు. రాష్ట్రపోటీలకు అండర్‌–14 కబడ్డీలో కె.భ వాని, కె.వెంకటేశ్వర్లు(ఫుట్‌బాల్‌), హాకీలో వై.దీపిక, వై.దుర్గాంజలి, పి.సుస్మిత, రాధ, గోపిచంద్‌, నవదీప్‌, అరవింద్‌, అండర్‌–14 సాఫ్ట్‌బాల్‌లో కె.నగేశ్‌, బి.అవినాష్‌,పి.గోపిచంద్‌,ఎ.లక్ష్మీనారాయణ,గౌతశ్రీ, ఈ.య శ్విత, బెస్‌బాల్‌లో భరత్‌జగదీశ్‌, కె.యశ్వంత్‌,మురళీకృష్ణ,ఈ.ధనుష్‌,ఈ.లోకేశ్‌,ఈ.గణేశ్‌ ఉన్నా రు. విద్యా ర్థులను హెచ్‌ఎం లాల్‌మహ్మద్‌ అభినందించారు.

అండర్‌–14, 17 యోగా జట్ల ఎంపిక

జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎన్‌ఎస్‌ కెనాల్‌ పాఠశాలలో ఉమ్మ డి జిల్లాస్థాయి యోగా జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌– 14, 17జట్లకు ఎంపికై న బాలబాలికల వివ రాలను ఆయన ప్రటించారు. అండర్‌–14 బాలుర జట్టులో ఎ.సాత్విక్‌, కె.కౌషిక్‌, పి.శివకుమార్‌, జి.తరుణ్‌, ఎ.భరత్‌కుమార్‌, వి.వంశీ, బాలికల జట్టులో ఎస్‌.కె.ఖుర్షి దా, బి.కనకమహాలక్ష్మి, పి.వర్షిత, టి. నాపీసితార్‌, అండర్‌–17 బాలురజట్టులో ఎ.సాకేత్‌, జి.శ్రీరాం, ఎ.భవన్‌కుమార్‌,యు.పార్థు, ఎం.దీపక్‌, బి.రాంచరణ్‌, బాలికల జట్టులో ఎ.వైష్ణవి,ఎం. రమ్య, బి.సహస్ర, వై.ప్రణ తి, జి.పావని, కె.స్ఫూర్తి, జశ్విత ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement