
నియామకం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు నాయకులను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ) మెంబర్స్‌గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) మెంబర్లు:
దేశాయి తిప్పారెడ్డి (మదనపల్లె), సుగవాసి బాలసుబ్రమణ్యం (రాయచోటి), డాక్టర్ కె. ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ (పీలేరు)
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
(ఎస్‌ఈసీ)మెంబర్లు:
గాలివీటి విజయభాస్కర్‌రెడ్డి (రాజంపేట), నల్లారి తిమ్మారెడ్డి (పీలేరు), పూల శ్రీనివాసరెడ్డి (రాజంపేట), షమీమ్ అస్లం (మదనపల్లె), యోగేశ్వరరెడ్డి (రాజంపేట)
సుగవాసి
బాలసుబ్రమణ్యం
డాక్టర్ కె.ఇక్బాల్
అహ్మద్‌ఖాన్
దేశాయి తిప్పారెడ్డి
పి.శ్రీనివాసులురెడ్డి
షమీమ్ అస్లం
నల్లారి తిమ్మారెడ్డి
గాలివీటి
విజయభాస్కర్‌రెడ్డి
యోగేశ్వరరెడ్డి

నియామకం

నియామకం

నియామకం

నియామకం

నియామకం

నియామకం

నియామకం