ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Congratulates PM Modi On Completing 25 Years In Public Service, Calls It A Historic Milestone, Check Post Inside | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Oct 7 2026 12:23 PM | Updated on Oct 7 2026 12:47 PM

YS Jagan Extends Greetings to Modi on 25 Years of Political Journey

వైఎస్ జగన్, నరేంద్ర మోదీ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా..‘ఇది చారిత్రాత్మక మైలురాయి.. గుర్తుండిపోయే సందర్భం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ప్రయాణం.. దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతోంది. గత 25 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. భవిష్యత్తులోనూ ఆయనకు అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు.

ఇదీ చదవండి: తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement