Tirupati Laddu : సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్‌ | Undavalli Arun Kumar slams Chandrababu over Tirumala laddu | Sakshi
Sakshi News home page

Tirupati Laddu : సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్‌

Feb 18 2026 2:48 PM | Updated on Feb 18 2026 5:29 PM

Undavalli Arun Kumar slams Chandrababu over Tirumala laddu

సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదన్నారు.  ఇటీవల తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో బాత్రమ్‌ క్లీనర్‌ కలిసిందని సీఎం చెప్పడం సరికాదు. జగన్‌ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు అలా చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగితే పరీక్షించే మిషన్‌ టీటీడీ వద్ద లేదా?. తిరుపతి లడ్డూపై కేవలం రాజకీయం చేస్తున్నారు’అని ద్వజమెత్తారు. 

గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఎవ్వడైనా కలుపుతాడా? రఫ్ఫాడించిన ఉండవల్లి

Advertisement
 
Advertisement
Advertisement