ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ | Transfer Of Many IPS Officers In AP, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Mar 3 2024 4:28 PM | Updated on Mar 3 2024 6:20 PM

Transfer Of Many Ips Officers In Ap - Sakshi

పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సాక్షి, విజయవాడ: పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఐడీ ఎస్పీగా మలికాగార్గ్‌, తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్‌ పటేల్, విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా అధిరాజ్‌ సింగ్‌, విజయనగరం ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా గౌతమి శాలి బదిలీ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement