సింహాచలం భూముల అక్రమాలపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌ | Simhachalam Lands Government Suspends 2 Endowment Officials | Sakshi
Sakshi News home page

సింహాచలం భూముల అక్రమాలపై ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

Aug 6 2021 8:46 PM | Updated on Aug 7 2021 8:01 AM

Simhachalam Lands Government Suspends 2 Endowment Officials - Sakshi

సాక్షి, విశాఖపట్నం : సింహాచలం భూముల అక్రమాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దేవాలయ ఆస్తుల రిజిష్టర్‌ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement