ఆత్మకూరులో చిన్నారిపై కుక్క దాడి | Dog Bites 4 Year Kid In Atmakur Nandyal District | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో చిన్నారిపై కుక్క దాడి

Dec 12 2025 9:22 PM | Updated on Dec 12 2025 9:28 PM

Dog Bites 4 Year Kid In Atmakur Nandyal District

(ఫైల్‌ ఫోటో)

నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరులో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆత్మకూరు పట్టణంలోని ఇస్లాం పేటకు చెందిన అర్షియా అనే 4 (సం) చిన్నారి ఇంటి ముందర ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. 

ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. చెవిని కొరుక్కు తినడంతో పాటు దవడపై తీవ్ర గాయాలు చేసింది.  ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో  కర్నూలు హాస్పిటల్ తరలించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement