బాబు జగ్జీవన్‌ జయంతి.. సీఎం జగన్‌ నివాళి | CM YS Jagan Tweet On 115th Jagjivan Ram Birth Anniversary | Sakshi
Sakshi News home page

బాబు జగ్జీవన్‌ జయంతి.. సీఎం జగన్‌ నివాళి

Apr 5 2022 10:06 AM | Updated on Apr 5 2022 12:35 PM

CM YS Jagan Tweet On 115th Jagjivan Ram Birth Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి:  ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.

‘‘స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్‌ చేశారు సీఎం జగన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement