సీఎం జగన్‌ విశాఖ పర్యటన.. అప్‌డేట్స్‌

AP CM YS Jagan To Visit Visakhapatnam On Feb 21: Updates - Sakshi

CM Jagan Vizag Tour Updates

విశాఖలో సీఎం జగన్‌

 • శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌
 • శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి
 • మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌
 • శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
 • రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు

►రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 • శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
 • రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్

 • శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
 • వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్‌

► శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌
► శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి
►పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

శారదా పీఠంలో సీఎం జగన్‌కు సాదర స్వాగతం

► శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి... పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

శారదా పీఠంలో సీఎం జగన్‌

 • శారదాపీఠం చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
 • స్వాగతం పలికిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,. వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్
 • విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠానికి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి
 • వేపగుంట జంక్షన్ దాటిన సీఎం కాన్వాయ్‌
 • కాసేపట్లో శారదా పీఠానికి చేరుకుని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

విశాఖ చేరుకున్న సీఎం జగన్‌

►కాసేపట్లో రోడ్డు మార్గం గుండా చినముషిడివాలోని శ్రీశారదా పీఠానికి.. 

►పీఠం వారికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

►అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్‌

►పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు 

►రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం జగన్‌ 

►దాదాపు గంట పాటు పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌ 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top