కిలో టమాట రూ.21 | - | Sakshi
Sakshi News home page

కిలో టమాట రూ.21

Oct 14 2026 1:53 AM | Updated on Oct 14 2026 1:53 AM

న్యూస్‌రీల్‌

అనంతపురం శివారు కక్కలపల్లి మండీలో మంగళవారం కిలో టమాట గరిష్టంగా రూ.21, కనిష్టంగా రూ.10 ప్రకారం ధర పలికింది.
టన్ను చీనీ రూ.20 వేలు
అనంతపురం మార్కెట్‌యార్డులో మంగళవారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికాయి.

బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజైన మంగళవారం అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ఆలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపాల్లో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానాలు, తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది.

– అనంతపురం కల్చరల్‌

రాయదుర్గంలో అన్నపూర్ణాదేవిగా..చౌడేశ్వరీదేవి

గుత్తి ఆర్‌ఎస్‌లో చంద్రగంటా దేవిగా వాసవీమాత

అనంతపురంలో అలంకరణలో నిమిషాంబదేవి

తాడిపత్రిలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

అన్నపూర్ణేశ్వరీ నమోస్తుతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement