డబ్బు ఇచ్చే దాకా పనులు జరగనీయం | - | Sakshi
Sakshi News home page

డబ్బు ఇచ్చే దాకా పనులు జరగనీయం

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

మాకు అగ్రిమెంట్‌ ప్రకారం గుంతకు రూ.6 లక్షలు, రస్తాకు రూ.13 లక్షలు, మామిడి చెట్లకు రూ.6 లక్షలు, 6.01 ఎకరాలకు లీజు రూ.9 లక్షలు మొత్తం రూ.34 లక్షలకు గానూ ఇప్పటికి రూ.18 లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.16 లక్షలు, దౌర్జన్యంగా చదును చేసిన మరో ఎకరం పొలానికి డబ్బు ఇవ్వాలి. లేదంటే పనులు నిలబెడతాం. పరిహారం డబ్బులు అడిగితే సీఐ బెదిరిస్తున్నారు.

– మధుసూదన్‌, ఈరమాసి సావిత్రి,

బాధిత రైతులు, దురదకుంట

అదనంగా డబ్బు అడుగుతున్నారు

కంపెనీ రూల్స్‌ ప్రకారం పొలం లీజు, రస్తాకు సంబంధించిన డబ్బులు రైతులకు చెల్లించారు. అయితే అదనంగా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. కంపెనీ ప్రతినిధుల లీజు అగ్రిమెంట్లలో సంతకాలు చేయించుకుని స్పష్టంగా రాసుకున్నారు. వారిని బెదిరించలేదు. పనులు అడ్డుకుంటున్నారని కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా వెళ్లాం. అంతేకానీ రైతులపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదు. దౌర్జన్యం చేయలేదు.

– గంగాధర్‌, సీఐ, కళ్యాణదుర్గం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement