చింత పండుకు గిరాకీ | - | Sakshi
Sakshi News home page

చింత పండుకు గిరాకీ

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

మాడుగుల వారపు సంతలో ఎదురు చూస్తున్న గిరి రైతులు

మాడుగుల: స్థానిక వారపు సంతలో చింత పండుకు గిరాకీ పెరిగింది. పాడేరు, చింతపల్లి, దేవాపురం గిరి ప్రాంతాల నుంచి శివరాత్రికి ముమ్మురంగా చింత పండు వచ్చేది. ఈ ఏడాది శివరాత్రి దాటిపోయినా సరే అరకొరగా కొత్త చింతపండు రావడంతో డిమాండ్‌ పెరిగిపోయింది. 40 కిలోల కావిడి చింతపండు రూ. 4 వేల నుంచి రూ.4,500 వరకు ధర పలికింది. గత ఏడాది ఇదే కావిడి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ధర ఉండేది. ప్రస్తుతం చింతపండు ఆలస్యంగా రావడంతో ధరలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement