కెమీథెరపీ చేయించాలి..సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్‌)

Suffering From A Terrible Disorder 7year Old Boy Needs An Urgent Transplant - Sakshi

పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 10 ఏళ్ల తర్వాత సవిత-శ్రీనివాస్‌ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు పుట్టడంతో వాళ్ల ఆనందం రెట్టింపయ్యియింది. బాబును చూడగానే పదేళ్లుగా పడుతున్న బాధ, వేదన మర్చిపోయారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బాబుకు 7 ఏళ్ల వయసున్నప్పుడే హేమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ వ్యాధి సోకిందని, వెంటనే అతనికి  స్టెమ్ సెల్ మార్పిడితో పాటు కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ అందించాలని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  కెటో (ఇండియాస్‌ మోస్ట్‌  క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. 

భరత్‌ మొదట్లో ఎప్పుడు నవ్వుతూ చాలా హుషారుగా ఉండేవాడు. కొన్నాళ్లకు వాడి ముఖంలో చిరునవ్వు అన్నదే లేదు. విపరీతమైన నొప్పితో బాధపడేవాడు. అలాంటి స్థితిలో బాబును చూడటానికి కూడా మాకు ధైర్యం చాలడం లేదు. బాబుకు వెంటనే చికిత్స అందించాలని, ఇందుకు 30 లక్షలు చెల్లించాలని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం.

డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు.  మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా భరత్‌ను కాపాడండి.

కెటో ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top