కై లాస్‌నగర్: సేవా కార్యక్రమాల్లో భాగంగా పే దల ఆకలి తీర్చడం అభినందనీయమని ది వ్యాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలు కూరి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సంగెం చా రిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని దానాలకంటే అన్నదానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు సుధీర్ కుమా ర్ సంగెం, సింగం, విశ్రాంత ఉపాధ్యాయులు అంబయ్య, రాజయ్య, గణేశ్ పాల్గొన్నారు.


