breaking news
witch Doctor
-
తొట్టంబేడులో దారుణం
చిత్తూరు: చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం చోటు చేసుకుంది. చేతబడి పేరుతో యువతిని మంత్రగాడు మునిరెడ్డి లోబర్చుకున్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం పేరిట అతడి నుంచి యువతి వేధింపులకు గురి అవుతుంది. ఆ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామ పెద్దలు రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ ఆదేశించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
మంత్రగాడిగా వస్తున్న కమల్
వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కమల్ అతిథి పాత్రలకు కూడా సై అంటున్నాడు. సోలో హీరోగా హిట్ సినిమాలు చేస్తూనే కీలక పాత్రలో నటించడానికి అంగకీరించాడు. ప్రస్తుతం టికె రాజీవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న కమల్, ఆ సినిమాతో పాటు అముదేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కమల్ ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. మీన్కుంబం మన్పానయం పేరుతో తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ సినిమాలో ఓ మంత్రగాడి పాత్రలో కనిపించనున్నాడు కమల్. కాళిదాస్, అష్నా జవేరీ, ప్రభు, పూజా కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దుశ్యంత్ రామ్ కుమార్, అభిరామిలు సంయుక్తంగా ఇషాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. -
2రోజుల బాబు నడిచాడు