-
మళ్లీ సిగరెట్ కాల్చను!
‘‘అవును.. ఇకపై సినిమాల్లో నా క్యారెక్టర్ కోసం సిగరెట్ కాల్చను. ఎవరైనా అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేస్తే సింపుల్‌గా నో అని చెప్తా’’ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ఇంతకీ ఈ బ్యూటీ సిగరెట్ ఎందుకు వెలిగించారంటే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానీయా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. శిఖా తల్సానియా వెడ్డింగ్ చుట్టూ సాగనున్న ఈ సినిమాలో చైన్ స్మోకర్గా కనిపించనున్నారట స్వరా భాస్కర్. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇందులో ఓ సీన్ కోసం డైరెక్టర్ నన్ను స్మోక్ చేయమన్నారు. నా ఎంటైర్ లైఫ్‌లో మోస్ట్ వరస్ట్ టేస్ట్ అనిపించింది. కొన్నిసార్లు నువ్వు సరిగా స్మోక్ చేయడం లేదని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత ఆయన్ని ఎలాగో కన్విన్స్ చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేసే క్యారెక్టర్ ఇస్తే.. నాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తాను’’ అని చెప్పారు స్వరా భాస్కర్. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుదల కానుంది. -
టార్గెట్‌లో త్రీ కిలోస్ బ్యాలెన్స్!
ఏదో ఫ్యాషన్ షోలో పిల్లాణ్ణి చంకలో పెట్టుకుని క్యాట్ వాక్ చేస్తున్నట్టు... చేతుల్లో తైమూర్‌ను ఎత్తుకుని చక చకా అడుగులేస్తున్న కత్తిలాంటి కరీనా కపూర్‌ను చూసి బీ–టౌన్ ఖంగుతింది. హిందీ నటుడు తుషార్ కపూర్ కుమారుడి ఫస్ట్ బర్త్‌డే ఫంక్షన్‌కు కుమారుడు తైమూర్‌ను తీసుకొచ్చిన కరీనాను చూసి... ‘‘వార్నీ! కరీనాలో ఎంత మార్పు. ఈవిణ్ణి ఆర్నెల్ల పిల్లాడికి తల్లంటే ఎవరూ నమ్మరు’’ అంటూ బీ–టౌన్లో ఒకటే డిస్కషన్. మేటర్ ఏంటంటే... ప్రెగ్నెన్సీ టైమ్‌లో కరీనా 18 కిలోలు బరువు పెరిగారు. మహిళలందరూ ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరగడం కామన్. డెలివరీ తర్వాత ఆ బరువు తగ్గడానికి కొంచెం టైమ్ పడుతుంది. కానీ, కరీనా మాత్రం స్పీడుగా బరువు తగ్గుతున్నారు. డెలివరీ తర్వాత రెండు నెలలు రెస్ట్ తీసుకున్న కరీనా, గత మూడు నెలలుగా జిమ్‌లో బాగా చెమట చిందిస్తున్నారు. రెగ్యులర్‌గా యోగా చేస్తున్నారు. రిజల్ట్... మూడు నెలల్లో 16 కిలోలు తగ్గారు. టోటల్‌గా 19 కిలోలు తగ్గాలని కరీనా టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఎందుకంటే... ఆగస్టులో సోనమ్‌కపూర్ కలసి నటించనున్న ‘వీరే ది వెడ్డింగ్’ షూటింగ్ మొదలు కానుంది. అందులో మునుపటిలా, స్లిమ్‌గా కనిపించాలని డిసైడ్ అయ్యారు. మూడు నెలల్లో 16 కిలోలు తగ్గిన కరీనాకు... మరో రెండు నెలల్లో మూడు కిలోలు తగ్గడం పెద్ద కష్టం కాదేమో కదా!!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement