-
అదిరిపోయే ఫీచర్లున్న ఈ స్మార్ట్ఫోన్ల ధర రూ.15,000 లోపే..
భారత్‌లో రూ. 15,000 లోపు లభించే స్మార్ట్ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. సామాన్యులకు అందుబాటు ధర కావడంతో చాలా మంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రూ. 15,000 లోపు ధరకు ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి కొన్ని ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.. ఇదీ చదవండి: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు! రియల్మీ 10 ధర: Rs.13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G99 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యుయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ 11 Prime 5G ధర: రూ. 13,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 Lite 5G ధర: రూ. 13,793 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ నార్జో 50 ధర: రూ. 12,580 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ 9i 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో T1 44W ధర:రూ. 14,408 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 680 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.44 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో G40 ఫ్యూజన్ ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 732G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 6000 mAh షావోమీ రెడ్మీ 10 Prime ధర: రూ. 11,180 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G88 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh మోటో G51 5G ధర: రూ. 14,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.8 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ 5000 mAh శాంసంగ్ గెలాక్సీ F41 128GB ధర: రూ. 14,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 9 Octa 9611 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 5 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 32 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 6000 mAh శాంసంగ్ గెలాక్సీ F23 5G ధర: రూ. 14,640 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 750G ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ Note 11 SE ధర: రూ. 11,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G95 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 + 8 + 2 + 2 MP క్వాడ్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh లిటిల్ M4 ప్రో ధర: రూ. 12,990 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ హెలియో G96 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.43 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఐక్యూ Z6 5G ధర: రూ. 13,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్‌డ్రాగన్ 695 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
షావోమి టాప్ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 6 ప్రొ ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మి నోట్ 6ప్రొ ధరపై రూ. 2 వేలు కోత పెట్టింది. ఈ తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం రూ. 13,999కు దిగి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐడాట్ కామ్‌తోపాటు, ఎంఐ స్టోర్లలో ఈ తగ్గింపు ధరలో లభిస్తుంది. దీంతోపాటు రిలయన్స్ జియో ద్వారా 2400 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. 6టీబీ డేటా ఆఫర్ ఉంది. అలాగే ఎక్స్జేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. కాగా గత ఏడాది నవంబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అలాగే రెడ్మి నోట్ 6 ప్రొ 4జీబీ వేరియంట్‌పై ఇప్పటికే శాశ్వత తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్..స్మార్ట్ ఫోన్లపై టాప్ డీల్స్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ సేల్స్ లోకి మరోసారి డిస్కౌంట్ అమ్మకాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజులు తగ్గింపు ధరల అమ్మకాలకు తెరలేపింది. ముఖ్యంగా పలు స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లను అందించనుంది. రేపటినుంచి జనవరి 24 నుంచి 26 మధ్య ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్, లెనోవా, సోనీ, రెడ్ మీ లాంటిస్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరలను , ఆకర్షణీమైన ఎక్సేంజ్ ఆఫర్లను ప్రకటించింది. వీటితో పాటు టీవీలు, గృహోపకరణాలు , కిచెన్ అప్లయన్సెస్ , దుస్తులు, స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కైంట్ ధరలను అందించనుంది. అంతేకాదు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే ఏప్రిల్ 30 తరువాత ఈ క్యాష్ క్రెడిట్ అవుతందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ శామ్సంగ్ గెలాక్సీ (గోల్డ్, 32 జీబీ ) డిస్కౌంట్ ధర రూ. 16, 900 అసలు ధర రూ 18, 490 లెనోవా వైబ్ కే 5 నోట్ (గ్రే 32 జీబీ ) తో 4జీబీ ర్యాం రూ 11,499 అసలు ధరరూ 13, 499 శామ్సంగ్ గెలాక్సీ On8 (బంగారు 16 జీబీ డిస్కౌంట్ ధర రూ 14, 900 అసలు ధర రూ 15,900 నెక్సస్ 6సీ స్పెషల్ ఎడిషన్ (గోల్డ్ 64 జీబీ) డిస్కౌంట్ ధర రూ 35, 998 అసలు ధర రూ 42, 998 ఎంఐ 5 (వైట్, 32 జీబీ) తగ్గింపు ధర రూ 22, 999 అసలు ధర రూ 24, 999 మరిన్ని ఆఫర్ల వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ లో గమనించగలరు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement