breaking news
today round up
-
టాప్ హెడ్‌లైన్స్ @ 9:30 AM 10 September 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 14 April 2022
-
సాక్షి నేషనల్ న్యూస్@ 11 April 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 09 April 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ 18 February 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ 18 February 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ 17 February 2022
-
సాక్షి జాతీయ వార్తలు @5PM 10 February 2022
-
ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 7PM 19 January 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 18 January 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 18 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 17 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @15January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @15January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @12January 2022
-
టాప్ 25 న్యూస్ @ 7AM 11 January 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 11 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 6PM 10 January 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ 10 January 2022
-
టాప్ 60 న్యూస్ @ 6AM 08 January 2022
-
స్పీడ్ న్యూస్ @ 10AM 07 January 2022
-
నేషనల్ స్పీడ్ న్యూస్ @3PM 1st January 2022
-
ఏపీ: సాక్షి స్పీడ్ న్యూస్ 26 December 2021
-
టాప్ 60 న్యూస్ @ 6AM 26 December 2021
-
టాప్ 60 న్యూస్ 22 December 2021
-
టాప్ 60 న్యూస్ @ 6AM 16 November 2021
-
టాప్ 25 న్యూస్ @ 7AM 15 November 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 05 November 2021
-
టాప్ 60 న్యూస్@ 6AM 05 November 2021
-
టాప్ 25 న్యూస్@ 7AM 04 November 2021
-
టాప్ 60 న్యూస్@ 6AM 04 November 2021
-
టుడే న్యూస్ రౌండప్
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులు మోహరింపు పెరిగిపోయింది. పాదయాత్రకు అడ్డంకులు ఎదురుకావడంపై కాపు ఉద్యమనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► లార్డ్స్‌లో జరుగుతున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతోంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హోదాలో మిథాలీ రాజ్ రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నారు. మరిన్ని ప్రధాన వార్తల అప్డేట్స్ మీ కోసం.. <<<<<<<<<<<<<<<<పాలిటిక్స్>>>>>>>>>>>>>>>>> పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి! బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఏపీ మంత్రి ఓవరాక్షన్! జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్ చేశారు టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా.. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్ భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. <<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>> డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. విదేశీ ప్రధాని.. దేశీ అవతార్! హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు.. భారత్‌కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది. <<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>> రాష్ట్రాలకు ప్రత్యేక జెండా.. డిమాండ్ ఉధృతం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం! టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. పాకిస్థాన్‌కు వెంకయ్య ఘాటు వార్నింగ్! ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగుదేశం పాకిస్థాన్ 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఓ సారి గుర్తుకుతెచ్చుకోవాలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. <<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>> మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ధోని హ్యాట్రిక్ సిక్సర్లు! చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. మిథాలీ సేనకు ధోని సందేశం నేడు మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ మద్య జరగనుంది. <<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>> సూపర్ స్టార్ ఒక్కడే మిగిలాడు..! క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. 'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి! టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఏడో ఎపిసోడ్లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్ వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. -
టుడే రౌండప్: ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే!
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో హీరో తరుణ్‌ను సిట్ విచారించింది. సిట్ విచారణకు తరుణ్ సహకరించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ విచారణ ప్రకంపలను కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణపై దర్శకుడు రాంగోపాలవర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఇంకా నేటి ప్రధాన వార్తలు.. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి.. నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ప్రముఖ నటుడు తరుణ్ అన్నారు. · 'మేం ఎవర్నీ టార్గెట్ చేయట్లేదు.. అర్ధం చేసుకోండి' సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారనడం సరికాదని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. బ్రేకింగ్: జుబ్లీహిల్స్ నడిరోడ్డు మీద.. పట్టపగలు.. నగరంలో సంపన్నప్రాంతం జుబ్లీహిల్స్.. అలాంటి జుబ్లీహిల్స్‌లో నడిరోడ్డు మీద శనివారం పట్టపగలు దారుణం జరిగింది. చంద్రబాబు టూర్లో కనిపించని శిల్పా చక్రపాణి చంద్రబాబు శనివారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. డ్రగ్స్ కేసుపై వర్మ స్పందన టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఫిలిం స్టార్స్ ప్రమోయం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు పూరి · 'నిజాలు తొక్కిపెడుతున్నారు..' ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. సిట్ అధికారులను కలిసిన విష్ణుకుమార్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం సిట్ అధికారులను కలిశారు. · చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. ఖమ్మంలో మెగా జాబ్‌మేళా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్మేళాను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. 'దేవరపల్లిలో ఎమర్జెన్సీ.. ఇంతదారుణమా?' ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మో... అమరావతి డ్యూటీయా! ఏపీ రాజధాని అమరావతిలో డ్యూటీ అంటే పొరుగు జిల్లాల పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు. స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు స్పా పేరుతో నడుపుతున్న సెక్స్ రాకెట్‌ను రాజస్థాన్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నో డౌట్.. డైరెక్టర్ వర్మ అరెస్టు ఖాయం! డ్రగ్స్ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి ? ప్రజలకా ? మాఫియా గుండాలకా ? జాతీయం యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్ భారత్ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన రిపోర్టులో పేర్కొంది. 51 ఏళ్ల మహిళపై రేప్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు 51 ఏళ్ల మహిళను రేప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.. సంచలనం: పోలీస్ Vs ఆర్మీ కల్లోల కశ్మీర్లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది. రాహుల్‌తో చాయ్.. మోదీతో డిన్నర్! సాయంత్రం రాహుల్‌గాంధీతో చాయ్‌పే చర్చ.. రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో డిన్నర్ మంతనాలు. ‘ఆయన’ నిష్క్రమణ కాంగ్రెస్‌కు దెబ్బే మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. దినకరన్‌కు చుక్కెదురు! బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది. అంతర్జాతీయం అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. 'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం' ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది. బిజినెస్ చైనీస్ సంస్థతో ఆపిల్ సీక్రెట్‌గా... ఎలక్ట్రిక్ కార్లు రూపకల్పన రోజురోజుకి పెరిగిపోతుంది. వచ్చేళ్లలో మొత్తంలో ఎలక్ట్రిక్ కార్ల హవానే సాగించాలని ఇటు ఆటో దిగ్గజాలు అటు టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవీ అంబానీ లెక్కలు పోటీ సంస్థలకు గట్టి షాకిచ్చేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం సమావేశంలో బ్లాక్‌బస్టర్ ప్రకటనలు చేశారు. అదరగొట్టిన డీమార్ట్ డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. 25 మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌లివే! ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్వేర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేల కొద్దీ సిస్టమ్‌లను దీన్ని బారిన పడి అతలాకుతలమవుతున్నాయి. ముకేశ్ మేజిక్! టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్...మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది. సినిమా వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్ నేడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ రెండవ పుట్టిన రోజు. 'దిల్ సే' విత్ భూమిక కమర్షియల్ హీరోయిన్‑గా ఎంట్రీ ఇచ్చి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకున్న భామ భూమిక చావ్లా. మంచు కాంపౌండ్ లోకి క్రేజీ యాంకర్..! బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్థస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ లీగ్ స్పోర్ట్స్ మిథాలీ గ్యాంగ్ కు భారీ నజరానా మహిళల వన్డే వరల్డ్ కప్‑లో అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించిది. కౌర్ ఇన్నింగ్స్:'నాతో పోల్చకండి ప్లీజ్!' ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆ రెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకురాకూడదు. ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్ మహిళల వన్డే వరల్డ్ కప్‑లో చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉన్న భారత జట్టుపై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ చొరవతోనే.. భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు..