June 06, 2022, 15:56 IST
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ భారత యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఐపీఎల్-...
February 17, 2022, 21:20 IST
India Vs West Indies 2nd T20: ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ...
February 01, 2022, 09:42 IST
India-West Indies T20 series: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న మాడు టీ20ల సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం...
December 18, 2021, 13:29 IST
దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకున్న టీమిండియా ఒక్క రోజు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జోహన్నెస్‌బర్గ్‌లో ఫుట్‌వాలీ మ్యాచ్‌తో...
December 12, 2021, 11:57 IST
టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలిగించి రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి...
October 25, 2021, 19:35 IST
Shane warne comments Pakistan: టీ20 ప్రపంచకప్-2021లో భారత్‌పై సంచలన విజయం నమోదు చేసిన పాకిస్తాన్‌పై ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం...
October 21, 2021, 07:37 IST
Abhay Sharma set To Apply for India Fielding Coach: భారత యువ జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అభయ్ శర్మ ఇప్పుడు సీనియర్ జట్టుకు సేవలందించేందుకు...
September 07, 2021, 08:02 IST
లండన్: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368...
September 01, 2021, 11:36 IST
ఓవల్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్ 1-1తో సమం చేసిన ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జో...
August 27, 2021, 16:53 IST
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు ఘోర వైఫల్యం పై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. రెండో రోజు ఆట ముగిసిన...
August 21, 2021, 21:00 IST
లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ముగిసిన ఈ...
July 28, 2021, 01:01 IST
కొలంబో: శ్రీలంక పర్యటనలోని భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. టీమ్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు....
July 22, 2021, 16:40 IST
కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం...
June 24, 2021, 15:45 IST
సౌథాంప్టన్: భారత్‌తో సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే...
June 21, 2021, 16:42 IST
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయ్యి అభిమానులను నిరాశ పరిచింది. కానీ ఆదివారం మూడో రోజు ఆటలో...
June 20, 2021, 16:31 IST
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పైగా పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని...