breaking news
takkalapalli
-
తక్కళ్లపల్లి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం :వైఎస్ఆర్ జిల్లా
-
తండ్రి చేతితో కొడుకు హతం
కరీంనగర్: మత్తుకు బానిసైన కొడుకుని దారికి తెచ్చుకునేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మాయదారి మద్యం రక్కసి విష పరిష్వంగం నుంచి బయటపడాలని తండ్రి చెప్పిన సుద్దులు పెడచెవిన పెట్టి పెడదారి పట్టాడు. మద్యం మహమ్మారికి బాసినగా మారిన తనయుడిని చివరకు తన చేతులతోనే చంపేసాడో తండ్రి. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లిలో చోటు చేసుకుంది. కొడుకును గొడ్డలితో నరికి చంపాడు.