-
స్టోన్‌హౌస్‌పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా
నెల్లూరు సిటీ: ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులు, ప్రముఖుల పేర్లను ప్రాంతాలు, వీధులకు పేర్లుగా పెడుతున్న విషయం తెలిసిందే. అయితే బ్రిటీష్ పాలనలో నెల్లూరులోని ఓ ప్రాంతానికి అప్పటి కలెక్టర్ పేరును పెట్టారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేయడంతో సదరు కలెక్టర్ పేరునే ఆ ప్రాంతానికి పెట్టుకున్నారు. అదే స్టోన్‌హౌస్‌పేట. ఆ వివరాలు.. ఆంగ్లేయులు పాలించే రోజుల్లో తూర్పు నెల్లూరుగా పిలుస్తున్న ఆ ప్రాంతానికి 1835వ సంవత్సరంలో ‘‘టీవీ స్టోన్‌హౌస్’’ను కలెక్టర్‌గా నియమించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టోన్‌హౌస్‌పేట ప్రాంతంలో బ్రిటీష్ కాలంలోనే వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉండేది. జిల్లా అంతటికీ ఈ ప్రాంతం నుంచే సరుకులు సరఫరా చేస్తుండేవారు. అలా వ్యాపారంలో ఆలస్యమైన సందర్బాలలో దూర ప్రాంత ప్రజలు ఇక్కడే సేదతీరేవారు. ఆకాలంలో అక్కడ దొంగల భయం ఎక్కువుగా ఉండేది. పరిస్థితి సమీక్షించిన కలెక్టర్ టీవీ స్టోన్‌హౌస్ ప్రత్యేక చొరతీసుకుని రాత్రి సమయాల్లో వ్యాపారులకు రక్షణగా రక్షక భటులను నియమించడం, నూనె దీపాలను వీధుల్లో పెట్టించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంత ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా కలెక్టర్ చేసిన సేవలకు సంతోషం వ్యక్తం చేసేవారు. దాంతో ఆయన సేవలకు గుర్తుగా కలెక్టర్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టారు. ప్రస్తుతం స్టోన్‌హౌస్‌పేట అన్నీ రకాల వ్యాపారాలకు కేంద్ర బిందువుగా కోట్లు రూపాయాల ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. -
నెల్లూరు బాలాజీ కెమికల్స్‌లో అగ్నిప్రమాదం
స్టోన్‌హౌస్‌పేట బాలాజీ కెమికల్స్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ సంస్థ భద్రత సిబ్బంది అగ్నిమాపకశాఖకు, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అగ్నిమాపకశాఖ శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం వల్ల రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం తెలిపింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement