state teams selected
-
అండర్–19 జూడో, రెజ్లింగ్ రాష్ట్ర జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 జూడో, రెజ్లింగ్ రాష్ట్ర జట్లను శుక్రవారం ఎంపిక చేసినట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఎంపిౖకెన క్రీడాకారులు జనవరి 1 నుంచి 9 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇరు జట్లకు కోచ్‌లుగా రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, శ్రీనాథ్, రాఘవేంద్ర వ్యవహరిస్తారన్నారు. మేనేజర్లుగా లక్ష్మీనారాయణ, తిప్పేస్వామి, శ్రీను, కౌసర్‌బాను వ్యవహరిస్తారన్నారు. అండర్–19 జూడో బాలికల జట్టు : వనజ, కవిత, కౌసల్య, ప్రియాంక, నవ్య, గౌతమి, సుచిత్ర(అనంతపురం), విజయదుర్గ(తూర్పుగోదావరి). బాలుర జట్టు : వీరబాబుదొర(తూర్పుగోదావరి), సాయికుమార్, తిప్పేస్వామి, పవన్ కుమార్, అమర్నాథ్, సుధాకర్, గిరీష్(అనంతపురం), మధుసూదన్ రావు(కృష్ణా). అండర్–19 రెజ్లింగ్ బాలుర జట్టు : చంద్రమౌళి, కిషోర్(విజయనగరం), అనిల్‌కుమార్, అజిత్‌బాబు, హర్షసాయి, అశోక్(నెల్లూరు), సుధీర్ (విశాఖపట్టణం), శివనాగేంద్రప్రసాద్, నవీన్, మరియరాజు, వెంకటేష్, నరేంద్ర, బాలకృష్ణ(గుంటూరు), రోహిత్‌కుమార్(శ్రీకాకుళం), గణేష్(అనంతపురం), ఆనంద్‌కుమార్, సురేష్‌యాదవ్(కడప), నాగరాజు(కృష్ణా), వెంకటరావు(కర్నూలు), అంజన సుమంత్(చిత్తూరు). -
అండర్–19 జూడో, రెజ్లింగ్ రాష్ట్ర జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–19 జూడో, రెజ్లింగ్ రాష్ట్ర జట్లను శుక్రవారం ఎంపిక చేసినట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఎంపిౖకెన క్రీడాకారులు జనవరి 1 నుంచి 9 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇరు జట్లకు కోచ్‌లుగా రెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, శ్రీనాథ్, రాఘవేంద్ర వ్యవహరిస్తారన్నారు. మేనేజర్లుగా లక్ష్మీనారాయణ, తిప్పేస్వామి, శ్రీను, కౌసర్‌బాను వ్యవహరిస్తారన్నారు. అండర్–19 జూడో బాలికల జట్టు : వనజ, కవిత, కౌసల్య, ప్రియాంక, నవ్య, గౌతమి, సుచిత్ర(అనంతపురం), విజయదుర్గ(తూర్పుగోదావరి). బాలుర జట్టు : వీరబాబుదొర(తూర్పుగోదావరి), సాయికుమార్, తిప్పేస్వామి, పవన్ కుమార్, అమర్నాథ్, సుధాకర్, గిరీష్(అనంతపురం), మధుసూదన్ రావు(కృష్ణా). అండర్–19 రెజ్లింగ్ బాలుర జట్టు : చంద్రమౌళి, కిషోర్(విజయనగరం), అనిల్‌కుమార్, అజిత్‌బాబు, హర్షసాయి, అశోక్(నెల్లూరు), సుధీర్ (విశాఖపట్టణం), శివనాగేంద్రప్రసాద్, నవీన్, మరియరాజు, వెంకటేష్, నరేంద్ర, బాలకృష్ణ(గుంటూరు), రోహిత్‌కుమార్(శ్రీకాకుళం), గణేష్(అనంతపురం), ఆనంద్‌కుమార్, సురేష్‌యాదవ్(కడప), నాగరాజు(కృష్ణా), వెంకటరావు(కర్నూలు), అంజన సుమంత్(చిత్తూరు).