-
తన ఆఫీసులోనే 200మందికి వ్యాక్సిన్ వేయించిన దిల్‌రాజు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన ప్రొడక్షన్లో పనిచేసే సిబ్బంది, ఆఫీస్ స్టాఫ్ సహా 200మందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కనీసం ఒక్క డోస్ అయనా వ్యాక్సిన్ వేయించుకోవాలని నిర్మాత మండలి ఆదేశాల నేపథ్యంలో దిల్‌రాజు తన వ్యక్తిగత సిబ్బందికి వ్యాక్సిన్ వేయించారు. తన ఆఫీస్‌లోనే వ్యాక్సిన్ డ్రైవ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఓ ప్రముఖ హాస్పిటల్‌తో ఒప్పందం కదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలె వకీల్‌సాబ్‌తో హిట్ కొట్టిన దిల్‌రాజు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. థ్యాంక్యూ, ఐకాన్, శాకుతలం చిత్రాలతో పాటు హిందీలో జెర్సీ రీమేక్‌ను కూడా నిర్మించనున్నారు. A vaccination drive for 200 members of our staff and crew working on our films has been arranged in our office premises today.#GetVaccinated pic.twitter.com/cxnCY8g8HX — Sri Venkateswara Creations (@SVC_official) June 20, 2021 చదవండి : వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత దగ్గర డబ్బులు గుంజిన కేటుగాడు అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! -
ప్రణబ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం
వడోదర: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయ సిబ్బందికి ప్రమాదం తప్పింది. ఆదివారం ప్రణబ్ కార్యాలయ సిబ్బందిని తీసుకెళ్తున్న హెలికాప్టర్‌కు సాంకేతికలోపం ఏర్పడటంతో గుజరాత్‌లోని వడోదరలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ హెలికాప్టర్లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ సింఘ్ వాఘేలా కూడా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ గుజరాత్ పర్యటనకు వెళ్లడంతో కార్యాలయ సిబ్బంది ఆయన వెంట వెళ్లారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement