Sakshi Cartoon 16-09-2019
September 16, 2019, 05:17 IST
దున్నపోతును ఇస్తే మాత్రం రోజూ ఆఫీసుకు ఇలా రావడం ఏం బాగోలేద్సార్‌ 
Sakshi Cartoon 15-09-2019
September 15, 2019, 04:53 IST
..మీరు ప్రచారం చేయకుండా ఉంటే చాలనుకుంటాసార్‌! 
Sakshi Cartoon 14-09-2019
September 14, 2019, 04:49 IST
ప్చ్‌! కీలక భేటీ అని చెప్పకుండా ఉండాల్సింది!! 
Sakshi Cartoon (13-09-2019)
September 13, 2019, 06:39 IST
యాభై పదవులు ఆశిస్తున్నానని చెప్పా! కనీసం ఒకటన్నా ఇస్తారని!!
Sakshi Cartoon 12-09-2019
September 12, 2019, 05:33 IST
ఎంతయినా మీ దూకుడు కాస్త తగ్గించుకోవాల్సార్‌!! 
Sakshi Cartoon (11-09-2019)
September 11, 2019, 08:45 IST
ఈ రోజు వరకైతే కశ్మీర్‌ భారత్‌దే! రేపు చెప్పలేం!!
Sakshi Cartoon 09-09-2019
September 09, 2019, 05:12 IST
సరే సార్‌! చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, అని చెపుతాం!! 
Sakshi Cartoon 06-09-2019
September 06, 2019, 07:45 IST
 సాక్షి కార్టూన్ 06-09-2019
Sakshi Cartoon 04-09-2019
September 04, 2019, 05:19 IST
... మనం తలుపులు మూస్తే సరి! 
Sakshi Cartoon 02-09-2019
September 02, 2019, 03:15 IST
హెల్మెట్‌ లేదు, లైసెన్స్‌ లేదు, ఇన్సూరెన్స్‌ లేదు.. మన నగలన్నీ జరిమానాల కింద పోలీసులు తీసుకుంటారేమోనని భయంగా ఉంది స్వామి!! 
Sakshi Cartoon 01-09-2019
September 01, 2019, 07:00 IST
నిన్న యుద్ధమని.. ఇవ్వాళ చర్చలంటే, మీ మీద మీకే నమ్మకం లేదు! వాళ్లెలా నమ్ముతార్సార్‌! 
Sakshi Cartoon 31-08-2019
August 31, 2019, 05:00 IST
ఇక్కడ ఇంకా పెద్ద షాక్‌ ఇచ్చారు మీకు! 
Sakshi Cartoon (30-08-2019)
August 30, 2019, 06:51 IST
... ఫోర్త్‌ డిగ్రీకి పోతే సరి!
Sakshi Cartoon 27-08-2019
August 27, 2019, 05:19 IST
మీకు కృతజ్ఞతలు చెప్పడానికి బీజేపీ వాళ్లు క్యూ కట్టార్సార్‌!! 
Sakshi Cartoon 26-08-2019
August 26, 2019, 05:14 IST
నిజమే! వాళ్లు వెళ్లగొట్టేదాకా ఎందుకు సార్‌! 
Sakshi Cartoon 25-08-2019
August 25, 2019, 05:40 IST
బాగా అలవాటయింది సార్‌! సడన్‌గా చెప్పేసరికి ఏం విమర్శించాలో అర్థం కావడం లేదు! 
Sakshi Cartoon 24-08-2019
August 24, 2019, 04:48 IST
పెడితే పెట్టారు కానీ! చర్యలు తీసుకుంటే ఏ లిస్టులోనూ పెట్టడానికి మనముండం సార్‌! 
sakshi Cartoon (23-08-2019) - Sakshi
August 23, 2019, 06:28 IST
ఫర్నిచర్‌ షాపుకాదయ్యా! కోడెల ఇల్లు
Sakshi Cartoon (21-08-2019)
August 21, 2019, 08:25 IST
పన్లో పని అక్రమ వరదలందాం సార్‌! మనకూ కుదురుతుంది!!
Sakshi Cartoon 20-08-2019
August 20, 2019, 04:29 IST
... కరకట్ట అని, డ్రోన్‌ అని ఏదో రకంగా రోజూ న్యూస్‌లో ఉంటున్నారు.. సంతోషం! 
Sakshi Cartoon 19-08-2019
August 19, 2019, 05:32 IST
మన పార్టీలో ఉన్నంత అంతర్గత ప్రజాస్వామ్యం మరే పార్టీలో ఉండదనుకుంటా సార్‌! 
Sakshi Cartoon 18-08-2019
August 18, 2019, 04:16 IST
మీ ఇల్లు కరకట్ట మీద ఉండటం తప్పిదం కాదటసార్‌! ఆ... వరదలే తప్పిదమట! 
Sakshi Cartoon 17-08-2019
August 17, 2019, 05:01 IST
మీరు ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇల్లు ఇలా కట్టిస్తాం. ఒకేనా సార్‌! 
Sakshi Cartoon (16-08-20109)
August 16, 2019, 07:25 IST
అసలే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. యుద్ధమంటే.. ఆర్థిక వ్యవస్థ మన అంతు చూస్తుంది సార్‌!
Sakshi Cartoon 15-08-2019
August 15, 2019, 05:05 IST
ప్రత్యామ్నాయం బీజేపీ  కాదని .. ఆ ఛాన్స్‌ మాకిచ్చినందుకు థ్యాంక్స్‌!! 
Sakshi Cartoon 14-08-2019
August 14, 2019, 01:46 IST
పూర్వ వైభవం అంటే గతంలో ఓడినట్లు కాదయ్యా! 
Sakshi Cartoon 13-08-2019
August 13, 2019, 05:28 IST
కుదర్దయ్యా! మేం ఏరియల్‌ సర్వేకొచ్చాం!! 
Sakshi Cartoon 12-08-2019
August 12, 2019, 05:06 IST
...మీరెటు పోతే నేనూ అటే! 
Sakshi Cartoon 11-08-2019
August 11, 2019, 04:57 IST
అవున్సార్‌! నాకూ అర్థంకావడం లేదు 13 వస్తే ఎక్కువ అనిపించింది ! 
Sakshi Cartoon 10-08-2019
August 10, 2019, 05:11 IST
ఇండియాలో ఉన్న ‘ఇ’ అక్షరం మీ పేరులో ఉంది.. వెంటనే తీసేద్దాం సార్‌!! 
Sakshi Cartoon (09-08-2019)
August 09, 2019, 07:39 IST
ప్రజలేమనుకుంటే మనకేంటి సార్‌! ప్రతిపక్షాలేమనుకుంటున్నాయో తెలుసుకున్నాం!
Sakshi Cartoon 08-08-2019
August 08, 2019, 05:29 IST
నిజమే! 370 రద్దుతో మన పార్టీలో కూడా సమస్యలొస్తున్నాయ్‌ సార్‌! 
Sakshi Cartoon 07-08-2019
August 07, 2019, 05:03 IST
ఆల్‌రెడీ క్షీణదశలోనే ఉన్నాయ్‌! ఇక అవకాశమే లేద్సార్‌! 
Sakshi Cartoon (06-08-2019)
August 06, 2019, 04:41 IST
నిన్నట్నుంచీ ఏ చానల్‌ మార్చినా ఇదే వస్తోందండీ! 
Sakshi Cartoon (05-08-2019)
August 05, 2019, 04:48 IST
ఈయన కోసమే దొంగతనం చేశాను. ఇతన్నే శిక్షించండి యువరానర్‌! 
Back to Top