-
Raksha bandhan 2021: రాఖీ అంటే అపురూప బంధం
కుటుంబాల్లో అన్నాచెలెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. వీరి ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. రాఖీ అంటే రక్షణ. నీకు నేనున్నాననే భరోసా ఇచ్చే అపురూప బంధం. తన తోడబుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలు కట్టేదే ఈ రాఖీ. అలాగే సదా నీకు రక్షగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అత్యంత సంబరంగా చేసుకునే ఈ వేడుకలో అన్నా తమ్ములకు రాఖీ కట్టడంతోపాటు మరిన్ని విధాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.. -
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు
-
రాఖీపౌర్ణమి సదారక్ష
-
246వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర విశేషాలు
-
అమ్మాయిలపై దాడులు అరికట్టాలి
సదాశివపేట: నీకు నేను రక్ష- నాకు నీవు రక్ష, మనం అందరం కలిసి దేశానికి ధర్మానికి, సంస్కృతికి రక్ష అని ఏబీవీపీ ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ మహేశ్‌స్వామి పేర్కొన్నారు. ఏబీవీపీ పట్టణశాఖ అధ్వర్యంలో శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్ష బంధన్ నిర్వహించారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు రాఖీలు కట్టి రక్ష బంధన్ నిర్వహించారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఒకరినోకరులు రాఖీలు కట్టుకుని అనందించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి ప్రత్యేకతను మహేశ్‌స్వామి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జగదీశ్వర్, లచ్చయ్య, పవన్‌కుమార్, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో.. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ దస్తగిరికి విద్యార్థులు రాఖీలు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కళాశాల కమిటీ నాయకులు నవీన్, నర్సింలుకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావాలను పెంపొందించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కులమత బేధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని తెలిపారు. రక్షాబంధన్ స్ఫూర్తితో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఆరికట్టాలని, ఎస్ఎఫ్ఐ కళాశాల కమిటీలు వారికి రక్షణగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దస్తగిరి, కళాశాల కమిటీ నాయకులు కళావతి, ముబిన, నవీన్, శ్రీను, నర్సింలు, శ్యామలా, మాధవి,మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement