breaking news
photo stills
-
Tamannaah Bhatia : తమన్నా మెల్టింగ్ పోజులు.. చూస్తే మతిపోవడం గ్యారంటీ! (ఫొటోలు)
-
Ananya Nagalla Latest Photos: అనన్య నాగళ్ల మెస్మరైజింగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
షార్క్‌ను ఈడ్చి.. ఫోటోకు పోజిచ్చి
ఫ్లోరిడా: సెల్ఫీ పిచ్చితో అర్జెంటీనాలో ఓ బేబీ డాల్పిన్కు ఊపిరి ఆడకుండా చేసి దాని చనిపోయేలా చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. సముద్రపు అలలకు ఒడ్డుకు వచ్చిన ఓ సొర చేప పిల్లను గుర్తు తెలియని వ్యక్తులు ఫొటోల పిచ్చితో ఈడ్చి పూర్తిగా ఇసుకలో పడేశారు. అనంతరం దానిని అమాంతం అణిచిపట్టి దాదాపు 30 సెకన్లపాటు వివిధ రకాల భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత వీడియో తీశారు. ఇది ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్టు వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టగా ఆ వ్యక్తులపై నెటిజన్లు ఆ ఫొటోలు తిగిన వ్యక్తిపై భగ్గుమంటున్నారు.