-
నవ్వుల నవాబు
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నవాబ్ బాషా’. బి. రాజేశ్ పుత్ర దర్శకత్వంలో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ సినిమా పాటల సీడీని శాసన సభ్యుడు బడేటి బుజ్జి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది. నవాబ్ కాలం నాటి ఓ యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ పుత్ర, పాటలు: మల్లి మామిడి, కెమెరా: శ్రీనివాస్‌రెడ్డి కంకణాల. -
నవాబ్ భాషా మూవీ స్టిల్స్ మరియు పోస్టర్స్
-
ఎమ్మెస్ నవాబ్ బాషా
ఎమ్మెస్ నారాయణ ‘నవాబ్ బాషా’గా రాబోతున్నారు. బి.రాజేశ్‌పుత్ర స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్నవాడిగా చిత్రాన్ని మలిచాడని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని ఎమ్మెస్ నారాయణ అన్నారు. రాజేశ్‌పుత్ర మాట్లాడుతూ- ‘‘నవాబుగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బీదరికం అనుభవిస్తున్న ఓ వ్యక్తి కథ ఇది. బీదరికంలో కూడా అతను ఇతరులకు ఎలా సహకరించాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. నవాబుల కాలం నాటి యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎమ్మెస్ నారాయణ పాత్ర ఈ చిత్రానికి హైలైట్. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది. త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. రాహుల్, వరుణ్, జూనియర్ నగ్మా, శాంతి స్వరూప్, జెన్నీ, స్నేహ, విజయ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.శ్రీనివాసరెడ్డి, సంగీతం: బోలె, సునిల్పుత్ర, కూర్పు: సునిల్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement