-
మెగా డాటర్ ‘నాన్నకూచి’
సక్సెస్ఫుల్ వెబ్ సీరీస్ ముద్దపప్పు ఆవకాయతో నటిగా పరిచయం అయిన మెగా డాటర్ నిహారిక, తరువాత యాంకర్, హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది. అయితే డిజిటల్ మీడియాలో ఘనవిజయం సాదించిన, నిహారిక వెండితెర మీద మాత్రం సక్సెస్ సాదించలేకపోయింది. దీంతో మరోసారి వెబ్ సీరీస్ లో అలరించేందుకు రెడీ అవుతోంది. తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే ఫీచర ఫిలిం చేస్తోంది నిహారిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫిలిం టీజర్‌ను అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు. ఈ ఫిలింలో నాగబాబు, నిహారికలు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. Trailer of #Nannakoochi series is out on Oct 29th @ 11am! The cutest father daughter duo! Stay tuned..😁😁😁 pic.twitter.com/x1LKJ3Hae9 — Varun Tej (@IAmVarunTej) 28 October 2017 -
నిహారిక... డాటరాఫ్ నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకి నాన్నంటే విపరీతమైన ప్రేమ. తండ్రిని ఎవరైనా ఓ మాట అంటే అస్సలు భరించలేరట! రియల్ లైఫ్‌లో ఈ తండ్రీకూతుళ్ల గురించి బాగా తెలిసినవాళ్లు ఇలా అంటుంటారు. రేపు ‘నాన్న కూచి’ చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా తెలుస్తుం దంటున్నారు నిహారిక. రీల్ లైఫ్‌లోనూ నాగబాబు డాటర్‌గా నిహారిక నటిస్తున్న సినిమా ‘నాన్న కూచి’. నిహారిక ముఖ్యతారగా నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. నిహారిక మాట్లాడుతూ – ‘‘నాన్నతో నటించడానికి భయపడలేదు. హీ ఈజ్ వెరీ కూల్. ఇంట్లో మేం ఎలా ఉంటామో.. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... చాలామంది వెబ్ సిరీస్ అనుకున్నారు. కానీ, ఇది ఫీచర్ ఫిల్మ్’’ అన్నారు. అన్నట్టు... ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు, నిహారికే. వెండితెరపై తొలి చిత్రం ‘ఒక మనసు’ తర్వాత ఆమె నటిస్తున్న రెండో సిన్మా ఇది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement