-
దీపావళి శుభాకాంక్షలు!
‘దీపావళి శుభాకాంక్షలు’ అంటున్నారు దర్శకుడు మురుగదాస్. మూడు నెలల క్రితమే కదా.. దీపావళి వచ్చింది. ఈ ఏడాది దీపావళి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది కదా. మరీ ఇంత ఎర్లీగా మురుగదాస్ ఎందుకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారనేగా మీ డౌట్. మరేం లేదు. విజయ్ హీరోగా ‘కత్తి’, ‘తుపాకీ’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్ మళ్లీ ఈ హీరోగారితో ఓ సినిమా మొదలుపెట్టారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ముందే ‘దీపావళి’ శుభాకాంక్షలు చెప్పేశారు.ఆల్రెడీస విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో రెండు హిట్ చిత్రాలొచ్చాయి కాబట్టి, మూడో సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ అయితే ‘హ్యాట్రిక్ ఖాయం’ అని ఫిక్స్ అయిపోయారు. ఆ సంగతలా ఉంచితే... వచ్చే దీపావళికి బాక్సాఫీస్ దగ్గర విజయ్ సినిమాతో సూర్య, అజిత్ సినిమాలు పోటీ పడబోతున్నాయట. మరి.. ఏ హీరో సినిమా వసూళ్ల మోత మోగిస్తుందో చూడాలి. -
మహేష్ సినిమా కోసం ఇద్దరు దర్శకులు
టాలీవుడ్లో కేవలం తన స్టార్ ఇమేజ్‌తో వంద కోట్ల వసూళ్లను రాబట్టగలిగిన హీరోగా ప్రూవ్ చేసుకున్న స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌లు సృష్టించిన మహేష్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న బ్రహ్మోత్సవం ఇప్పటికే పూర్తి కావస్తుండటంతో తరువాత చేయబోయే సినిమాలను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం పూర్తి కాకముందే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు. త్వరలోనే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమా, ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తవ్వగానే మరో ఆసక్తికర చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నటించడానికి ఓకె చెప్పాడు. ఈ సినిమాను, మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా మహేష్ నెక్ట్స్ సినిమా శేఖర్ కమ్ములతోనే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకే సినిమా కోసం ఇద్దరు దర్శకులు కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement