-
స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నా
మదురై: తనను డీఎంకే పార్టీలోకి తిరిగి చేర్చుకుంటే స్టాలిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆ పార్టీ బహిష్కృత నేత, కరుణానిధి కొడుకు అళగిరి ప్రకటించారు. ‘మేం డీఎంకేలోకి రావాలనుకుంటున్నాం. అంటే, స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించినట్లే కదా?. నాతోపాటు నా కొడుకు దురై దయానిధి సైతం పార్టీలో ఎలాంటి స్థానం కల్పించినా పనిచేసేందుకు సిద్ధం’ అని అన్నారు. ‘వచ్చే నెల 5న చెన్నైలో కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ తర్వాత కార్యాచరణను నిర్ణయిస్తాం. డీఎంకే అంటే1,500 మంది కౌన్సిల్ సభ్యులు మాత్రమే కాదు. అసలైన కేడర్ అంతా నాతో ఉంది’ అని అన్నారు. -
ఆటంబాంబు పేల్చిన అళగిరి
అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యాఖ్యలు లక్ష్యం లేని కాంగ్రెస్, డీఎంకేలు స్టాలిన్ పర్యటన ఓ జోక్ చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన డీఎంకే మాజీ నేత అళగిరి మరోసారి ఆటంబాంబు పేల్చారు. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించి, అన్నాడీఎంకేకు వత్తాసు పలికారు. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడైన అళగిరి, చిన్న కుమారుడైన స్టాలిన్ మధ్య ఎంతోకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. డీఎంకేలో దక్షిణ తమిళనాడుకు సారథ్యం వహిస్తున్న అళగిరి మదురై జిల్లాను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే స్టాలిన్ పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. కరుణ తర్వాత పార్టీకి వారసులు ఎవరనే అంశంతో వారిద్దరి మధ్య కరుణానిధి తన చిన్నకుమారుడైన స్టాలిన్‌ను ప్రో త్సహిస్తూ వస్తున్నారు. ఇది సహించలేని అళగిరి బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. స్టాలిన్ కారణంగా సర్వనాశనం అంటూ పార్టీని తూర్పారబట్టారు. కరుణానిధి పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించారు. దీంతో మరింత స్వేచ్ఛ లభించిందని భావించిన అళగిరి పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని బహిరంగ ప్రకటన చేశారు. ఆయన అన్నట్లుగానే డీఎంకే ఘోర ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పొత్తుపెట్టుకోవడంపై బుధవారం మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, డీఎంకే రెండునూ ఒక రాజకీయ లక్ష్యం లేని పార్టీలని దుయ్యబట్టారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా అన్నాడీఎంకేను ఏమీ చేయలేవని పేర్కొన్నారు. స్టాలిన్ నిర్వహిస్తున్న మనకు మనమే పర్యటన ఒక జోక్‌గా మారిందని అని ఎద్దేవా చేశారు. అళగిరి మాటలపై మరింతగా మండిపడిన కరుణానిధి, అతని మాటలు పట్టించుకోవద్దని, అతనికి డీఎంకేకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. డీఎంకే అభివృద్ధికి తాను ఎంతోపాటూ పడ్డాను, జైలుకు వెళ్లాను, విమర్శించే హక్కు తనకు ఉందని తండ్రికే సవాలు విసిరాడు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో అళగిరి పేలుస్తున్న అవాకులు చవాకులు డీఎంకేకు తలనొప్పిగా మారింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement