breaking news
laksha deepotsavam
-
రాజమండ్రి కోటిలింగాల ఘాట్ లో కార్తీక లక్ష దీపోత్సవం
-
శ్రీశైలంలో ఘనంగా లక్షదీపోత్సవం
-
తల్లి గోదారికి.. లక్షదీప హారం
నింగిలో మినుకుమినుకుమంటూ తళుకులీనుతున్న లక్షల నక్షత్రాలు నేలపైకి దిగినట్టు.. గోదారి తీరం కొత్త సోయగాలను అద్దుకుంది. కార్తిక మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాజమహేంద్రవరంలో గౌతమ ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యాన.. సరస్వతీ ఘాట్ నుంచి గౌతమ ఘాట్ వరకూ భక్తులు వెలిగించిన లక్షదీప కాంతులతో గలగలా పారే గోదావరి.. మిలమిలా మెరిసిపోయింది. – సాక్షి, రాజమహేంద్రవరం