-
చేయూత అందిస్తాం
-
కోటపాడు యువకుడికి ఐఎఫ్ఎస్
- యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ఇండియా 41వ ర్యాంకు - ఫలితాలు ప్రకటించిన కమిషన్ శిరివెళ్ల: మండల పరిధిలోని కోటపాడుకు చెందిన మేర్వ సునీల్ కుమార్‌రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా 41వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)కు ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్‌లో బీటెక్ పూర్తి చేసిన సునీల్ దిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీన యూపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల్లో (హాల్ టికెట్ నెంబర్: 0001295) ఎంపికయ్యారు. ఐఏఎస్ సాధనే లక్ష్యం... ఐఏఎస్ సాధనే తన లక్ష్యమని సునీల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాడి మే 11వ తేదీన ఇంటర్యూ ఉందని, అందుకు ప్రిపేరవుతున్నట్లు తెలిపారు. యువకుని తండ్రి మేర్వ వెంకటరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా, తమ్ముడు అనిల్‌కుమార్ వరంగల్ పవర్‌గ్రిడ్‌లో ఇంజనీరుగా పనిచేస్త్ననారు. తల్లి నిర్మల బీఎస్సీ వరకు చదివి గృహిణిగా ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
Advertisement