-
ప్రపంచం పెనుమార్పును చూడబోతోంది..
సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య చారిత్రాత్మక భేటీ ముగిసింది. తాము గతాన్ని మరచి ముందడుగు వేయాలని నిర్ణయించామని, ప్రపంచం పెను మార్పును చూడబోతోందని సమావేశానంతరం కొరియా నేత కిమ్ ఉన్ వ్యాఖ్యానించారు. కెపెల్లా రిసార్ట్‌లో జరిగిన సింగపూర్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. పూర్తి నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉందని కిమ్ ప్రకటించారు. ఈ క్షణం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిందన్నారు. ఇది ఓ ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ మూవీలో సన్నివేశంగా పలువురు భావిస్తారని తమ భేటీ నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యానించారు. మరోవైపు కిమ్‌తో తన భేటీని ఎవరూ ఊహించి ఉండరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య మరిన్ని సంప్రదింపులు ఉంటాయని సంకేతాలు పంపారు. కిమ్‌ను వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తామని అన్నారు. -
దక్షిణ కొరియా ప్రధానికి ఉద్వాసన
సియోల్: దక్షిణ కొరియా ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్–హై పదవుల నుంచి తప్పించారు. పార్క్ ఆప్తమిత్రురాలు చాయ్ సూన్–సిల్ అవినీతి కేసులో అరెస్టు కావడంతో దేశ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని హ్వాంగ్ క్యో–అహ్న్ను, ఆర్థిక మంత్రిని బుధవారం పదవుల నుంచి తప్పిస్తూ పార్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ కిమ్ బ్యోంగ్–జూన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. దక్షిణ కొరియాలో ప్రధాని పదవి నామమాత్రమైనది కాగా, అధ్యక్షులకే పూర్తి అధికారాలు ఉంటాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement