-
పిల్లలతో భల్లాలదేవ..
-
ఔరా... ఆవులే క్యాన్వాసులా!
కళాత్మకం వేసవి వస్తే పలు ప్రాంతాల్లో పలు రకాల ఫెస్టివల్స్, కార్నివాల్స్ జరుగుతుంటాయి కదా! లగ్జెంబర్గలో కూడా ఓ ఫెస్టివల్ జరుగుతుంది. దాని గురించి తెలిస్తే కాస్త సరదాగా, కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తుంది. మార్చి నెల రాగానే ఆ దేశంలో సందడి మొదలవుతుంది. అందరూ ఆవుల బొమ్మలు తయారు చేయడంలో మునిగిపోతారు. పలు రకాల లోహాలు, చెక్క, కాంక్రీట్ వంటి వాటితోటి అందరూ ఆవు బొమ్మలను తయారు చేసుకుంటారు. వీటి మీద తమకు నచ్చిన చిత్రాలను గీసి, వాటికి మంచి మంచి రంగులు వేస్తారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి మొదలవుతుంది అసలు సందడి. అందరూ తమ ఇళ్లముందు తాము తయారుచేసిన ఆవు బొమ్మల్ని ప్రతిష్ఠిస్తారు. వ్యాపారస్తులైతే తమ షాపుల ముందు వీటిని పెడతారు. నీ ఆవు బాగుందా, నా ఆవు బాగుందా అంటూ ఆరాలు తీస్తుంటారు. దాదాపు నవంబర్ నెల వరకూ ఈ తంతు నడుస్తుంది. ఇది ఆ దేశంలో ఎంతోకాలంగా ఉన్న సంప్రదాయం. ఏటా ఆ దేశంలో రంగురంగుల ఆవుల పండుగ జరుగుతూనే ఉంటుంది. ఆ ఆవుల అందాలు చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు!
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement