-
కన్నయ్య వేడుకకు ఇస్కాన్ మందిరం ముస్తాబు
అనంతపురం: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం వాడవాడలా ఘనంగా జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు వైభవంగా సాగే వేడుకలకు అనంతపురములోని ఇస్కాన్ మందిరాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. విశ్వశాంతి యజ్ఞంతో గురువారం వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం నుంచే ఇస్కాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు. -
గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా..
అనంతపురం కల్చరల్: గతి తప్పిన జగతిని ప్రగతి మార్గాన నడిపించడానికి మానవ అవతారమెత్తి, ఆధ్యాత్మిక భావసంపదను పాదుకొల్పి జగద్గురువుగా భాసిల్లుతున్న కృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఈనేపథ్యంలో వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు వారు నిర్వహిస్తున్న కృష్ణమేళాలు అందరికీ గోకులాన్ని సాక్షాత్కరింపచేస్తున్నాయి. అపశకునాలుగా భావిస్తున్న అష్టమి రోజున పుట్టడం, చెరశాల జన్మస్థానం కావడం, నల్లని వాడుగా ఉండటం.. ఇవేవీ తిరోగమనాలు కావని, భవిష్య తరాల వారికి ఘనమైన వారసత్వ సంపదనందించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని నగరంలో కోలాహలంగా జరుపుకొంటున్నారు. ఇస్తాన్ మందిరంలో సోమవారం విశ్వశాంతి యజ్ఞం, విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నారుల కృష్ణ వేషధారణలుంటాయి. మంగళవారం మహాభిషేకంతో పాటు ఉట్టి ఉత్సవాలు, పుష్పాభిషేకం జరుగుతాయి. అదేవిధంగా ఆర్ఎఫ్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణపరివారం, నృత్యకళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో సాగే ‘కృష్ణమేళా’లో చిన్నారులు సాక్షాత్తు చిన్ని కృష్ణుని తలపిస్తూ ఆనంద తాండవం చేస్తారు. అలాగే వాడవాడలా కృష్ణ మందిరాలు శోభాయమానంగా, విద్యుద్దీపకాంతులతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, కళాక్షేత్రాల్లో సంప్రదాయంగా సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ శిష్యులు శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారని నృత్య విద్వాంసురాలు సంధ్యామూర్తి తెలిపారు. ధర్మ సంస్థాపన కోసమే అవతరించాడు : దామోదర్ గౌరంగదాస్, ఇస్కాన్ మందిరం జగతికి వింత శోభను కూర్చడానికి కృష్ణుడు ఉద్భవించాడు. పురాణ పురుషుడైన దేవదేవుడు మానవ రూపంలో ఉన్నందున ఎన్నో అపనిందలు భరించాడు. విజయ తీరాలకు చేరడానికి భక్తి మార్గమొక్కటే అని నిరూపించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో వేలాది మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. మాకు చాలా ప్రత్యేకం : సుధాప్రజ్ఞ, విద్యార్థిని, అనంతపురం కృష్ణాష్టమి సందర్భంగా అనేక అనేక కోలాటాల్లో పాల్గొన్నాం. దానికి గుర్తింపుగా ఈనెల 15న మా బృందంతో కలిసి తిరుపతిలో ప్రత్యేక అవార్డు అందుకుంటున్నాం. దీంతో ఈకృష్ణాష్టమి మాకు ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement