breaking news
Infosys campus
-
ఇన్ఫోసిస్ ఉద్యోగులతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్షన్..
-
త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను
-
ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళపై అత్యాచారం
పుణే: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో మహిళ అత్యాచారానికి గురైంది. పుణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్ లో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఈ నెల 27న హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. క్యాంటీన్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అదే క్యాంటీన్ లో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై పుణే ఇన్ఫోసిస్ వర్గాలు స్పందించాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే క్యాంపస్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించాయి. అలాగే పోలీసుల విచారణకు తాము సహరిస్తామని పేర్కొన్నాయి.