January 19, 2023, 21:49 IST
ఒడిశా వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ దిశగా ఆడుగులు వేస్తుంది. పూల్-డిలో ఇవాళ (జనవరి 19) వేల్స్‌తో...
December 18, 2022, 07:35 IST
వాలెన్సియా: తొలిసారి నిర్వహించిన నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సవితా పూనియా...
December 17, 2022, 08:57 IST
న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు....
October 29, 2022, 12:47 IST
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీని భారత జట్టు విజయంతో మొదలు పెట్టింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4–3 గోల్స్...
August 03, 2022, 20:41 IST
కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్‌లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో...
June 21, 2022, 07:07 IST
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు వాయిదా పడటంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 28 నుంచి...
June 20, 2022, 07:33 IST
రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో...
June 11, 2022, 09:53 IST
అమిత్ రోహిదాస్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్‌వర్ప్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా...
May 31, 2022, 07:25 IST
జకార్తా: మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి నిమిషాల్లో ‘డ్రా’ చేసుకున్న భారత్ ఆసియా కప్ హాకీ టోర్నీ సూపర్–4 రౌండ్ రాబిన్ లీగ్ చివరి మ్యాచ్‌లో...
April 16, 2022, 07:45 IST
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో స్వదేశీ అంచె మ్యాచ్‌లను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. జర్మనీ జట్టుతో శుక్రవారం...
February 27, 2022, 00:15 IST
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి...
February 09, 2022, 08:48 IST
FIH Hockey Pro League- పాచెఫ్‌స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది....
February 08, 2022, 11:01 IST
పొచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ఈ ఏడాది ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లకు ముందు మేటి జట్లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం జట్టుకు కలిసొస్తుందని భారత పురుషుల...