-
హీరోలు పారితోషికం తగ్గించుకోవాలి: ఫైట్ మాస్టర్
చెన్నై సినిమా: గతంలో నటుడు ఎంజీఆర్ ఎక్కువలో ఎక్కువగా రూ.1.75 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నారని, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా రోజుకు రూ. 2 లక్షలు పారితోషికం డిమాండ్ చేస్తున్నారని గిల్డ్ అధ్యక్షుడు, ఫైట్ మాస్టర్ జాగ్వర్ తంగం అన్నారు. పెరుందురై గుణ దర్శకత్వం, నిర్మాణం బాధ్యతలు నిర్వహించి కథా నాయకుడిగా నటించిన చిత్రం 'మగళీర్ మాంబు'. మాన్సీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రవికిరణ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగి న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జాగ్వర్ తంగం మాట్లాడుతూ రూ. 100 కోట్లు తీసుకుంటున్న హీరోల నుంచి చిన్న నటీనటుల వరకు పారితోషికం తగ్గించుకుంటేనే నిర్మాతలు బాగుంటారన్నారు. గీత రచయితగా అవకాశాల కోసం వచ్చిన పెరుందురై గుణ అవి రాకపోవడంతో తనే చిత్రాన్ని రూపొందించారన్నారు. వ్యవసాయం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి.. బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
షార్ట్ ఫిల్మ్‌లో తాప్సీ!
కథానాయికలు లఘు చిత్రాల్లోనటించడం అనేది ఇప్పుడో ట్రెండ్ అయిపోయేటట్టు కనిపిస్తోంది. ఇటీవలే రాధికా ఆప్టే ‘అహల్య’ అనే లఘు చిత్రంలో నటించారు. ఆ లఘు చిత్రం యూ ట్యూబ్‌లో భారీ హిట్లు సాధించి, సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ జాబితాలో తాప్సీ కూడా చేరనున్నారు. ఆమె ఓ హిందీ లఘు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ‘పాన్‌సింగ్ తోమర్’, ‘బుల్లెట్ రాజా’ చిత్రాల దర్శకుడు తిగ్మాంషు దూలియా ఇటీవల ఆమెను కలిసి, ఓ లఘు ప్రేమకథా చిత్రంలో నటించమని అడిగారు. ఈ కథ నచ్చి. తాప్సీ నటించడానికి అంగీకరించారు. దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘తిగ్మాంషుతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అందుకే ఆయన ఈ లఘు చిత్రకథ గురించి చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. కథ కూడా చాలా బాగుంది’’ అని తెలిపారు. ముంబయ్ పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఈ లఘు చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరపనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement