breaking news
	
		
	
  hero Mahesbabu
- 
  
    
                
      బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ
 - 
      
                   
                               
                   
            బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ

 కాలిఫోర్నియా ఆల్మండ్స్ సంస్థ ఆధ్వర్యంలో బేంగపేట్‌లోని కాకతీయ హోటల్లో ‘బాదం పప్పు – కుటుంబ ఆరోగ్యం’ అనే అంశంపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో హీరో మహేష్‌బాబు సతీమణి, సినీ నటి నమ్రతా శిరోద్కర్ పాల్గొని తన అభిప్రాయాలను
 పంచుకున్నారు. కార్యక్రమంలో వెల్నెస్ నిపుణురాలు శీలా కృష్ణస్వామి, న్యూట్రీషనిస్ట్ రుతికా సమద్దార్, ఆర్జే షెజ్టీ పాల్గొన్నారు. – సోమాజిగూడ 


