breaking news
Harshali
-
సిల్క్ డ్రస్సులో తమన్నా.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా?
జిమ్ లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్హిట్ 3 సక్సెస్.. అందరికీ థ్యాంక్స్ చెప్పిన శ్రీనిధి శెట్టిసిల్క్ డ్రస్సుల్లో సెగలు రేపుతున్న తమన్నా భాటియావంటింట్లో టీ పెట్టి, పకోడీ చేసేసిన రాశి సింగ్'భజరంగీ భాయ్ జాన్' బాలనటి హర్షాలీ మెహతా ఇప్పుడిలాసైడ్ తిరిగి నవ్వుతో మాయలో పడేస్తున్న ఆషికా రంగనాథ్ఎండలో రుహానీ శర్మ స్టైలిష్ పోజులు View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
హర్షాలికి హేట్సాఫ్: రాజమౌళి
హైదరాబాద్ : విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న 'బజరంగి భాయిజాన్' చిత్ర కథ అందరి హృదయాలకు హత్తుకునేలా ఉందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. బజరంగి భాయిజాన్ చిత్ర యూనిట్ అద్భుతంగా పని చేసిందని, ఆ చిత్రంలో సల్మాన్ పాత్ర, స్టార్ ఇమేజ్ కంటే పెద్దగా ఉందని, ఇక చిన్నారి హర్షాలి నటన అద్భుతమని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నానంటూ ఆయన ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. కాగా బజరంగి భాయిజాన్ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. మరోవైపు వసూళ్లలోనూ ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. Back seat and let the story be the driver. I salute @BeingSalmanKhan and little harshaali is a show stealer.. — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 Bajrangi proves that salman the human being is bigger than salmankhan the star. It takes oodles of selfconfidence for an actor to take a — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 What struck me most in the film is the utmost sincerity of the unit to keep the story above everyone else..hats off — rajamouli ss (@ssrajamouli) July 23, 2015 Bajrangi Bhaijaan with the “mace of a story” close to our hearts.. pic.twitter.com/HU5U5iUe1E — rajamouli ss (@ssrajamouli) July 23, 2015