breaking news
happy Holi
-
Holi 2022 Special : రాగాల హొలీ
-
వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహితంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. హాని కలిగించని రంగులను వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆనందోత్సహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. Have a happy #Holi, using environment-friendly, non-toxic organic colours. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 23, 2016